డిటెక్టివ్ చంద్రశేఖర్ 5

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

(1999)

ఆ రోజు రాత్రి దేవరాజ్ తన గ్యారేజ్ లో నిశ్చితార్థం ఆగిపోయింది అని డ్రగ్స్ దొరికాయి అని అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఫుల్ బాటిల్ మందు లేపి కోపం లో గ్యారేజ్ లో కనిపించినవి అని విసిరేయడం మొదలు పెట్టాడు తరువాత తాడు తీసి డ్రమ్ మీద ఎక్కి ఉరి వేసుకొబోతుండగా లోపలికి వచ్చాడు జేమ్స్, దేవరాజ్ నీ కిందకు లాగడానికి ప్రయత్నం చేసినప్పుడు అనుకోకుండా జరిగిన చిన్న తగువు లో దేవరాజ్ డ్రమ్ మీద నుంచి కింద పడుతూ పొరపాటుగా కాలు తో కోడితే జేమ్స్ వెనుక అద్దం మీద పడి మొహం మీద గాజు ముక్కలు ఇరుకుని మెడ తెగి పడి ఉన్నాడు జేమ్స్, దాంతో దేవరాజ్ కూడా పై నుంచి పడడం వల్ల అతని కాలి పైన ఖాళీగా ఉన్న గ్యాస్ సిలిండర్ పడ్డటం తో కాలు విరిగింది అయిన కూడా హడావిడిగా జేమ్స్ చనిపోవడంతో దేవరాజ్ వాడిని పట్టుకొని ఏడ్వడం మొదలు పెట్టాడు దాంతో తనతో తన బెస్ట్ ఫ్రెండ్ నే చంపుకునే లాగా చేసిన వాళ్ళని అసలు వదలకుడద్దు అని నిర్ణయం తీసుకొని తన బదులు జేమ్స్ మెడ చుట్టూ తాడు వేసి ఉరి వేసి మొహం మొత్తం గాజు ముక్కలు ఉండటం తో ఎవరూ గుర్తు పట్టరు అన్న ధైర్యం తో జేమ్స్ నీ తాడు కీ వేలాడతీసి రాత్రి అంత అక్కడే ఏడుస్తు ఉండి పోయాడు దేవరాజ్ ఆ తర్వాత ఉదయం పని వాళ్లు వస్తుంటే కాలు సహకరించలేదు తన కాలు పోయింది అని అర్థం అయ్యింది కానీ అలాగే కుంటుతూ తప్పించుకోని వెళ్లాడు ఆ తర్వాత జేమ్స్ ఇంటికి వెళ్లాడు అక్కడ మెర్సి దేవరాజ్ నీ చూసి షాక్ అయ్యింది తనకు తెలిసిన ఒక డాక్టర్ నీ పిలిచి దేవరాజ్ కీ ట్రీట్మెంట్ చేయించింది ఆ తర్వాత దేవరాజ్ చనిపోయిన విషయం గురించి టీవీ లో వస్తుంటే షాక్ అయ్యి చూసింది మెర్సి, దాంతో జరిగిన విషయం అంతా చెప్పి బాధపడాడు అప్పుడు మెర్సి పోలీసులకు ఫోన్ చేయబోతుంటే దేవరాజ్ కంగారు లో కత్తి తో పొడిచి శవం తీసుకోని కార్ లో వేసుకొని వెళ్లి స్మశానం లో తగలబెట్టి అక్కడి నుంచి తన సొంత ఊరికి వెళ్లాడు.

అక్కడే కొని సంవత్సరాలు ఉన్నాడు ఆ తర్వాత వనిత కీ రవి కిషోర్ తో పెళ్లి అయ్యింది అని బాధపడ్డాడు తరువాత కొన్ని నెలలకు ఒక నర్స్ తరుణ్ నీ తీసుకోని దేవరాజ్ దగ్గరికి వచ్చింది తనతో పాటు వనిత రాసి ఇచ్చిన లెటర్ ఇచ్చింది అందులో తరుణ్ తన కొడుకు ఉంది దాంతో దేవరాజ్ కీ సంతోషం పెరిగింది వాడి పేరు థామస్ గా మార్చి హైదరాబాద్ కీ వచ్చిన తను దాచుకున్న డబ్బు తో యాక్టింగ్ స్కూల్ పెట్టాడు అలా థామస్ కీ అని చెప్పి పెంచాడు, ఇన్ని రోజులు వనిత దృష్టిలో తనను జేమ్స్ గానే నమ్మిస్తూ వచ్చాడు అలా DK రావు నీ చంపడానికి కుక్క కీ ట్రైనింగ్ ఇవ్వడం నేర్పింది దేవరాజే, ఆ తర్వాత రవి కిషోర్ DK శవం చూడ్డానికి వచ్చినప్పుడు థామస్ injection ఇవ్వడం లో తప్పు చేశాడు అది పొరపాటున ఒక కానిస్టేబుల్ కీ ఇచ్చాడు దాంతో దేవరాజ్, రవి కిషోర్ ముందుకు వచ్చి నిలబడి హగ్ చేసుకొని మెడ పైన గిలి స్ట్రోక్ వచ్చేలా చేసి హాస్పిటల్ లో రవి కిషోర్ కీ తన అసలు రూపం చూపించి తనకు తెలిసిన కల్రీపటు ద్వారా గొంతులో వేలుతో పొడిచి ఊపిరి ఆపి చంపేసాడు అలా ఇప్పుడు ఇంక తన గురించి వనిత కీ చెప్పే అవకాశం వచ్చింది అని లండన్ కీ రప్పించి తన గురించి నిజం చెప్పాడు.

(నాలుగు రోజుల క్రితం బెంగళూరు లో)

సౌమ్యా తో సెంట్రల్ జైలు కీ వెళ్లినప్పుడు శేఖర్ తన తమ్ముడూ గుణ తో కలిసి మాట్లాడుతు ఉన్నాడు “చూడు గుణ నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నీ ఫ్రీడం నీకు ఇప్పిస్తా” అంటూ తన సుట్కేస్ లో నుంచి ఒక పెన్ తీసి అందులో ఉన్న పిన్ నీ వెనుక ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ కీ chloroform ఇచ్చి తరువాత గుణ వైపు తిరిగి “నీకు మ్యాజిక్ ట్రిక్స్ తెలుసు కదా నువ్వు సుట్కేస్ లో చాలా తేలికగా దూరి పోతావు కాబట్టి ఆ బాక్స్ లో దూరు నిన్ను నేను బయటికి తీసుకోని వెళ్లతా నాకూ ఒక హెల్ప్ చేస్తే నిన్ను దేశం దాటించి మళ్లీ అమెరికా పంపిస్తా” అన్నాడు దాంతో గుణ వేరే ఆలోచన లేకుండా తన ఎముకలను విరిచి బాక్స్ లో కూర్చున్నాడు ఆ తర్వాత శేఖర్ బాక్స్ మూసి ఎత్తుకొని బయటకు వెళ్లాడు “అమ్మ నా తమ్ముడా జైలు ఫుడ్ బాగానే పట్టింది ఎదవకి బాగా బరువు పెరిగాడు” అని తిట్టుకుంటు వాడిని తీసుకోని వచ్చి కార్ లో వేశాడు తరువాత గుణ బాక్స్ నుంచి బయటకు వచ్చి సౌమ్యా నీ చూసి “హే బేబి ఇంకా అంతే సెక్సీ గా ఉన్నావు” అన్నాడు దానికి సౌమ్యా చిరాకుగా కార్ దిగి శేఖర్ దగ్గరికి వెళ్లి “ఈ సైకో నా కొడుకు నీ బయటకు తెచ్చావు చంపేస్తా వాడిని” అనింది దానికి శేఖర్ నవ్వుతూ “వాడు బ్రతికి ఉంటే నీకంటే నాకూ రిస్క్ ఎక్కువ ఈ రోజు రాత్రికి వాడు చస్తాడు” అని చెప్పి కార్ లో కూర్చుని ఎయిర్ పోర్ట్ కీ వెళ్లాడు సౌమ్యా ఆశ్చర్యంగా శేఖర్ నీ చూస్తూ వాళ్ళని తీసుకోని ఎయిర్ పోర్ట్ లో దింపి వెళ్లింది కానీ కార్ లో తరువాత ఏమీ చేయాలో రాసి ఒక లెటర్ ఉంచి వెళ్లాడు.

గన్ మీద concentrate చేసిన థామస్ దివ్య ఫోన్ మీద పెట్టలేదు దివ్య ఫోన్ లో థామస్ గురించి అని వివరాలు ఉన్నాయి దాంతో థామస్ తనని చంపుతాడు అని తెలిసి గుణ అనే ఏనుగు నీ ఈ చదరంగం లోకి దింపి థామస్ నీ పక్క దారి లోకి పంపాడు హాస్పిటల్ లో ఉన్నపుడు తన మీద ఎటాక్ జరగగానే గుణ నీ థామస్ వెంట పడమని చెప్పాడు అలా గుణ నీ బిల్డింగ్ మీదకు తీసుకోని వెళ్లి చంపేసాడు, ఆ తర్వాత మాయ కీ ఫోన్ చేసాడు అప్పటికే మాయ కీ శేఖర్ ప్లాన్ తెలియడం తో హాస్పిటల్ కీ వచ్చి శేఖర్ నీ తన ఇంటి లో పెట్టి ట్రీట్మెంట్ చేయించి తరువాత తన షూటింగ్ కోసం లండన్ వెళుతుంటే తనతో పాటు లండన్ కీ వచ్చాడు అలా ఎయిర్ పోర్ట్ లో సాంటా క్లాస్ వేషం లో చందన కోసం చూస్తుంటే థామస్, వనిత అర్జున్ నీ కిడ్నాప్ చేయబోతుంటే ముందే అర్జున్ ఫోన్ నీ కొట్టేసి తనకి చందన కీ వాడి లొకేషన్ పంపించి వనిత కీ hug ఇచ్చినప్పుడు అర్జున్ ఫోన్ నీ వనిత బాగ్ లో వదిలేసాడు అలా అర్జున్, చందన నీ ఫాలో అవుతూ వచ్చి వాళ్ళని కాపాడాడు.

ఆ తరువాత థామస్ నీ కొట్టి కార్ డిక్కి లో వేశాడు అప్పుడు చందన శేఖర్ తో “చందు దేవరాజ్ ఇంకా బ్రతికే ఉన్నాడు” అని చెప్పింది దానికి శేఖర్ “నాకూ తెలుసు ఇప్పుడు వాడు హాల్ లో ఇంకో మర్డర్ చేయబోతున్నాడు” అని చెప్పి కార్ లో కూర్చున్నాడు.

రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్ లోనే అతి పెద్ద డ్రామా థియేటర్ ఒకప్పుడు, షేక్స్పియర్, T.s Eliot లాంటి గొప్ప ఆంగ్ల రచయితల డ్రామా లు ప్రదర్శించిన గొప్ప హాల్ అలాంటి చోట ఒక పూట తిని రెండు పూటల పస్తులు తో ఉండి తమ ప్రతిభను చూపించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది పేద పిల్లల స్వప్నం ఇంకో రెండు గంటల సమయంలో నిజం కాబోతోంది, తన కొడుకును, తన ప్రేయసిని తనకు దూరం చేశారు అనే కోపంతో రగిలిపోతున్న నిన్నటి కళాకారుడు, న్యాయం నిలబెట్టాలి దోషులను శిక్షించాలని నమ్మే ఒక డిటెక్టివ్ ఒకపక్క ఈ మూడు కారణాలకి ఒకటే రంగం సిద్ధం అయ్యింది, ఇప్పుడు తను ఇప్పటి వరకు చేసిన ప్రతి పనికి సమాధానం చట్టం కీ చెప్పాల లేదా తనే శిక్షించీ చట్టం సృష్టించాలా ఏమీ చేయాలో అర్థం కాక తన పరిస్థితిని తనే ప్రశ్నించుకుంటు ఉన్నాడు శేఖర్ ఏమీ చేయాలో ఎలా చేయాలో తెలియదు తన గుండె ధైర్యం నమ్ముకుని ముందుకు సాగుతూ వెళ్లాడు.

అక్కడ డాక్టర్ రామచంద్ర నీ చిన్న కొడుకు చనిపోతే బాధ లేదా అని అడిగాడు “చిన్నప్పుడే వాళ్ల అమ్మ నేను విడిపోయాం తను చందు నీ తీసుకోని వెళ్లింది గుణ నా దెగ్గర పెరిగాడు, ఆమెకి కాన్సర్ ఉంది మాకు ఇద్దరికి ఆలస్యంగా తెలిసింది తను ట్రీట్మెంట్ కూడా స్పందించే దశలో కూడా లేని పరిస్థితి లో మాకు తెలిసింది తను చనిపోతు చందు నీ నా దగ్గరికి పంపింది గుణ కీ, చందు కీ అసలు పడేది కాదు నాకూ నా డ్యూటీ తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు అలా పిల్లలు ఇద్దరు చెయ్యి దాటి పోయారు చందు అల్లరి చిల్లరగా అమ్మాయిల వెంట పడటం, వాడి ఫ్రెండ్స్ నీ ఏమన్న అంటే కొట్టడం ఇలా చేసేవాడు కానీ గుణ డ్రగ్స్, కీ అలవాటు పడ్డాడు తనని కొట్టింది అని తన స్కూల్ టీచర్ నీ ఇంటికి వెళ్లి రేప్ చేశాడు దాంతో ఇంట్లో నుంచి పారిపోయాడు ఆ తర్వాత వాడిని మళ్లీ ఇప్పుడే చూస్తున్న అది కూడా వీడు వేయించుకున్న ఈ tattoo వల్ల మాకు పెద్ద గొడవ అయ్యింది అందుకే వీడు గుణ అని నాకూ తెలిసింది” అని చెప్పాడు రామచంద్ర కానీ గుణ ఇక్కడికి ఎందుకు వచ్చి చచ్చాడు అని ఆశ్చర్యంతో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చి సిడి షాప్ లో దొరికిన కెమెరా లో ఇంకా కొన్ని ఫోటోలు చూపించాడు అందులో ఆ సిడి షాప్ కుర్రాడు చిన్న పిల్లలకు డ్రగ్స్ అమ్మడం డబ్బులు ఇవ్వలేని అమ్మాయిలతో బ్లూ ఫిల్మ్ తీయడం గురించి కూడా ఉంది దాంతో రామచంద్ర ఏదో డ్రగ్స్ డీల్ లో గొడవ జరిగి ఆ గ్యాంగ్ వాళ్లు వీడిని చంపినట్టు ఉన్నారు అని ఆనుకొని కేసు మూసేసాడు.

ఈవెంట్ మొదలు అయ్యింది అప్పుడే జడ్జీలు వచ్చి కూర్చున్నారు అందులో కమల్ నాయర్ ఇండియా లోనే అతి పెద్ద ప్రొడ్యూసర్ అతను కూడా జడ్జ్ స్థానం లో ఉన్నాడు ఆయన తీసిన ఎన్నో సినిమా లు నేషనల్ అవార్డులు పొందాయి అందుకే ఆయన్ని జడ్జ్ గా పిలిచారు కాకపోతే ఎవరికి తెలియని నిజం దేవరాజ్ కీ ఒకప్పుడు మేనేజర్ ఈ కమల్ దేవరాజ్ ఇతని సొంత తమ్ముడూ లాగా చూసుకున్నాడు కాకపోతే రవి కిషోర్ ఇతని సహాయం తోనే దేవరాజ్ ఇంట్లో డ్రగ్స్ పెట్టించి ఆ రోజు నిశ్చితార్థం చేడగోటాడు, అంత పెద్ద ప్రొడ్యూసర్ నీ కలవడం కూడా అసాధ్యం అని ఇలా ఈ ఈవెంట్ గురించి తీసుకోని తన స్కూల్ ఉన్న పిల్లలతో కలిసి ఈ షో కోసం తయారు చేశాడు దేవరాజ్, కమల్ వచ్చి జడ్జ్ స్థానంలో కూర్చొని ఉండగా రెండు performance లు అయ్యాక కమల్ కీ మెసేజ్ వచ్చింది బ్యాక్ స్టేజీ లో తనని urgent గా కలవాలి అని మెసేజ్ వస్తే వెళ్లాడు అక్కడకి వెళ్లగానే లైట్ లు అని ఆఫ్ అయ్యాయి ఆ తర్వాత అతని మెడ చుట్టూ ఎవరో తాడు కట్టి లాగారు అప్పుడు లైట్ వెలుగులో నుంచి దేవరాజ్ బయటికి రావడం చూసిన కమల్ కీ ఉరి తాడు కంటే ఆ షాక్ కే ప్రాణం పోయింది “తల్లా మనీకరీ తల్లా” (అన్న నను క్షమించు అన్న) అని తమిళ్ లో బ్రతిమాలాడు దానికి దేవరాజ్ ఏ మాత్రం కనికరం చూపలేదు అప్పుడే కమల్ ఉన్న తాడు కీ వెనుక వైపు బరువు కిందకు వస్తుంది ఏంటా అని చూస్తే థామస్ కాలు కీ అదే తాడు కాలు కీ కట్టి కిందకు వదిలాడు శేఖర్ థామస్ కిందకు రివర్స్ లో రావడం చూసి తన చేతి కర్ర లో కత్తి తో తాడు నరికి థామస్ నీ పట్టుకున్నాడు అప్పుడు పై నుంచి శేఖర్ కిందకి దూకి కమల్ కీ దేవరాజ్ కీ మధ్య లో నిలబడి ఉన్నాడు.

“దేవరాజ్ హీరో రవి కిషోర్ నీ హత్య చేసింది నువ్వే అని నా దగ్గర ఆధారం ఉంది నీ కొడుకు థామస్ అలియాస్ తరుణ్ నిజం ఒప్పుకున్నాడు దానికి తోడు ఇప్పుడు ఒక మర్డర్ అటెంప్ట్ చేశావు మర్యాద గా లొంగిపో” అన్నాడు (ఆ రోజు రవి కిషోర్ నీ చూడడానికి హాస్పిటల్ కీ వెళ్లినప్పుడు అతని మెడ పైన ఉన్న మచ్చ మీద ఉన్న వేలి ముద్ర తీసుకున్నాడు శేఖర్ తరువాత దాని ఆధార్ కార్డు లిస్ట్ లో చూస్తే దొరక లేదు దాంతో ఆ వేలి ముద్ర నీ DNA లో వయస్సు కనుకొన్ని 30 సంవత్సరాల వెనకు ఓటర్ లిస్ట్ లో టాలీ చేస్తే తెలిసింది అది దేవరాజ్ దీ అని) కోపం లో దేవరాజ్ శేఖర్ మీదకు వచ్చాడు తనకు తెలిసిన కల్రీపటు ద్వారా శేఖర్ చేయి నీ విరిచేసాడు దాంతో శేఖర్ నొప్పి తట్టుకోలేక అల్లాడుతున్న సమయంలో దేవరాజ్ కత్తి తో మీదకు వస్తే ఒక చేత్తో ఆపి కాలి తో కొట్టి పైకి లేచ్చాడు శేఖర్ ఒక సారి ఇలాగే తన చెయ్యి పట్టేస్తే దేవరాజ్ ఒక చిన్న ట్రిక్ తో చెయ్యి సరి చేశాడు అదే ట్రిక్ వాడి శేఖర్ తన చెయ్యి సరిచేసుకోని కళ్లు మూసుకుని తను చూసిన మార్షల్ ఆర్ట్స్ సినిమా లు గుర్తు తెచ్చుకుని అదే టెక్నిక్ వాడి దేవరాజ్ నీ ఒడించాడు అప్పుడు దేవరాజ్ కోపం లో తన కత్తి శేఖర్ మీదకు విసిరేసాడు శేఖర్ పక్కకు జరిగితే అది తరుణ్ కీ తగిలింది దాంతో వనిత, దేవరాజ్ ఇద్దరు వాడిని పట్టుకుని ఏడుస్తున్నారు అప్పుడు శేఖర్ వాడిని తీసుకోని డ్రస్సింగ్ రూమ్ లోకి వెళ్లి తనకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ చేశాడు.

దాంతో వనిత శేఖర్ కీ దండం పెడుతుంటే “అమ్మ మీరు ఇద్దరు నాకూ పునర్జన్మ ఇచ్చారు నేను మీ కొడుకు ప్రాణం మీ ప్రియుడి స్వేచ్ఛ మీకు ఇస్తున్నా” అన్నాడు దానికి వాళ్లు అర్థం కాక చూశారు “22 సంవత్సరాల క్రితం ఊటీ లో ఒక కార్ కీ మీ షూటింగ్ వాన్ అడ్డు వచ్చి లోయ లో పడితే మీరు ప్రాణాలకు తెగించి ఒక చిన్న పిల్లాడినీ కాపాడారు కదా ఆ పిల్లాడినీ నేనే అప్పటి నుంచి నాకూ మీరు అంటే నాకూ పిచ్చి సార్ ఎవరైనా మిమ్మల్ని విలన్ అంటే నాకూ కోపం వచ్చేది ఆయన రియల్ లైఫ్ లో హీరో కదా ఎలా ఆయనను విలన్ అంటారు అని కోపం వచ్చేది అంత ఇష్టం మీరు అంటే అలాంటిది ఇప్పుడు అరెస్ట్ చేయడానికి చేతులు రావడం లేదు, దానికంటే ముఖ్యం ఇక్కడ మీరు నా దేశం మన భారత దేశం నీ represent చేయడానికి వచ్చారు ఎన్నో ఆశలతో ఫ్లయిట్ నీ ఆకాశం లో తప్ప నెల ఎప్పుడు ఎక్కని ఆ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసిన తప్పులను నేను మరిచిపోతున, నేను ఏ హీరో నీ అయితే చూశానో ఆ హీరో నీ మళ్లీ చూడాలి ” అని అన్నాడు దానికి దేవరాజ్ వైపు చూసి పో అని సైగ చేశాడు తనని అందరూ అసహ్యీంచుకునే వాళ్లే తప్ప తనను ప్రేమించే వాళ్లు లేరని బాధ పడుతున్న దేవరాజ్ కీ శేఖర్ అభిమానం ముందు అతని పగ చిన్నది అయ్యింది శేఖర్ నీ గట్టిగా కౌగిలించుకున్నాడు “నేను నా పగ మరిచి పోవాలి అంటే తరుణ్ లేచే పరిస్థితి లో లేడు తన బదులు నువ్వు ఈ డ్రామా లో నటించాలి” అన్నాడు దానికి శేఖర్ కూడా నవ్వి ఒప్పుకున్నాడు.

వీల డ్రామా మొదలు అయిన దగ్గరి నుంచి అందరూ నీరసం గా ఉన్నారు అసలు ఆ డ్రామా లో జనాలు ఉత్సాహం గా చూడడానికి ఏమీ లేదు అందరూ ఎవరి ఫోన్ లో వాళ్లు ఉండగా లార్డ్ హెన్రీ గా స్టేజీ మీదకు వచ్చాడు శేఖర్ ఒక్కసారిగా హెన్రీ క్రూరత్వం మొత్తం తన కంఠం లో పలికించాడు శేఖర్ దాంతో హాల్ మొత్తం దద్దరిలీందీ శేఖర్ నటన పూర్తి అయ్యే వరకు ఎవరి చూపు పక్కకు జరగలేదు, కాకపోతే వాళ్లు 1st రాలేదు కానీ 2nd వచ్చారు ఆ తర్వాత అర్జున్ తో సహ చందన తో కలిసి ఇండియా తిరిగి వచ్చాడు శేఖర్,శేఖర్ బ్రతికే ఉన్నాడు అన్న ధైర్యం తో కృష్ణ మళ్లీ పోలీస్ జాబ్ కీ వెళ్లాడు, దేవరాజ్ జేమ్స్ గానే యాక్టింగ్ స్కూల్ నడుపుతున్నాడు వనిత తన influence వాడి థామస్ నీ తరుణ్ పేరు తో హీరో గా తనే ప్రొడ్యూస్ చేస్తు ఒక సినిమా మొదలు పెట్టింది, ఇలా ఉండగా ఒక రోజు అర్జున్ నీ తీసుకోని, చందన, శేఖర్, కృష్ణ, శైలు అందరూ కలిసి ట్రిప్ కీ వెళ్లారు అప్పుడు కృష్ణ అర్జున్ గురించి అడిగాడు దానికి శేఖర్ చందన వైపు చూస్తూ ఉంటే ఆ రోజు జరిగిన ఆక్సిడేంట్ తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.

అర్జున్, చందన ఇద్దరు ఆడుకుంటూ ఉంటే వాళ్ల వైపు చూస్తూ శేఖర్, కృష్ణ తో

శేఖర్ : మామ 5 సంవత్సరాల క్రితం నీకు ఉద్యోగం వచ్చి పోస్టింగ్ బళ్లారి లో వచ్చింది అప్పుడు నేను నిన్ను కలవడానికి వచ్చాను గుర్తు ఉందా

కృష్ణ : గుర్తుంది మామ బెంగళూరు లో ఏదో పని ఉంది అని వెళ్లావు

శేఖర్ : నీకు బెంగళూరు లో ఐరన్ బిజినెస్ మ్యాన్ శివరామ్ ప్రసాద్ తెలుసా

కృష్ణ : వాడు ఒక మినీ అంబానీ కదా రా తెలియకుండా ఎలా ఉంటాం ఎవడో రోడ్డు మీద దారుణంగా చంపేసారు వాడిని

శేఖర్ : వాడిని చంపింది నేనే రా

కృష్ణ : ఎమ్ మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయాయి

“నిన్ను కలిసి నేను బెంగళూరు కీ వెళ్లింది వాడి కోసమే నాకూ ఒక కేసు ఇచ్చాడు వాడికి పెళ్లి కాలేదు కానీ వాడికి అమెరికా లో ఒక కూతురు ఉంది అని చెప్పాడు వాడు అమెరికా లో ఏదో కాన్ఫరెన్స్ కోసం వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ఒక లోకల్ ఐరన్ బిజినెస్ మ్యాన్ ఇంట్లో ఉన్నాడు అతని భార్య తో వీడికి అఫైర్ ఉంది అంటా వాళ్లకు గుర్తుగా ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయికి తన అస్తి మొత్తం ఇవ్వాలని తనని వెతికి పెట్టమని చెప్పాడు నేను అమెరికా వెళ్లా, ఆ అమ్మాయి పుట్టినప్పుడు తీసిన ఫొటో ఆ ఫోటో పైన ఉన్న డేట్, ఆ అమ్మాయి ఎడమ తొడ పైన ఉన్న మచ్చ ఈ మూడు తప్ప ఇంకో క్లూ లేదు అయిన మొండిగా వెళ్లా అక్కడే నాకూ చందన కనిపించింది పెళ్లి చేసుకోని 6 నెలల కడుపు తో తన ఫ్యామిలీ తో క్లోజ్ అయ్యా దాని మొగుడు కిరణ్ గాడు ఎర్రి పూకు గాడు నేను ఎలా పరిచయం అని కూడా ఆలోచించలేదు అలా సాగుతున్న ఇన్వెస్టీగేషన్ లో నాకూ ఇద్దరు అమ్మాయిల పైన అనుమానం వచ్చింది ఒకరు క్లబ్ డాన్సర్ షీలా, లైబ్రేరియన్ జేస్సీ, జేస్సీ తన అక్క సౌమ్యా తో కలిసి ఉండేది.

ఒక రోజు నేను జేస్సీ ఫిజికల్ అయ్యారు అప్పుడు తన తొడ పైన మచ్చ చూశా ఆ విషయం శివరామ్ కీ చెబితే ఒక రోజు నా మీద ఎటాక్ జరిగింది అప్పుడు ఎవడో నను కొట్టి జేస్సీ నీ కిడ్నాప్ చేసి తీసుకోని వెళ్లారు చందన తరువాత నేను ప్రేమ లో పడింది జేస్సీ తోనే అప్పుడే సౌమ్యా నను కలిసింది తను నన్ను బెంగళూరు నుంచే ఫాలో అవుతున్న అని చెప్పింది శివరామ్ తన తండ్రి అని చెప్పింది తన శివరామ్ కీ ఎంతో మంది తో అఫైర్ ఉంది అని చెప్పింది కాకపోతే తన అసలు కూతురు జేస్సీ కాదు, షీలా అని చెప్పింది సౌమ్యా, షీలా అసలు పేరు శారదా అని వాళ్ల అమ్మ నాన్న చనిపోయాక తన ఆస్తి మొత్తం ఇంకా తను మైనర్ కావడంతో కోర్టు లో లాక్ అయ్యి ఉంది అందుకే తను బ్రతకడం కోసం క్లబ్ డాన్సర్ అయ్యింది అని చెప్పింది, శివరామ్ కీ రేర్ బ్లడ్ గ్రూప్ ఉంది తనకు పుట్టిన పిల్లలకు ఎవరికి ఆ గ్రూప్ లేదు అతనికి గుండె వీక్ గా ఉంది అని ఇప్పుడు అదే బ్లడ్ ఉన్న వాళ్ల గుండె కావాలి అందులో శారదా మ్యాచ్ అవుతుంది అని తెలుసుకుని తన కోసం నను అమెరికా పంపాడు అని నిజం చెప్పింది సౌమ్యా తన చెల్లి ప్రాణం కోసం జేస్సీ అనే ఒక కాన్సర్ పేషెంట్ సహాయం తీసుకుంది సౌమ్యా, జేస్సీ నీ శివరామ్ కూతురు గా నమ్మించి తనని ఇండియా తీసుకోని వెళ్లేలా చేయడం ప్లాన్ అది సక్సెస్ అయ్యింది, కాకపోతే శేఖర్ తను ప్రేమించిన అమ్మాయి కోసం బెంగళూరు వెళ్లాడు.

ఆ రోజు ఆపరేషన్ జరుగుతున్న టైమ్ లో శివరామ్ పర్సనల్ బాడి గార్డ్ గుణ బయట కాపు కాస్తూ ఉన్నాడు అప్పుడే గుణ, శేఖర్ ఇద్దరు మళ్లీ ఎదురు పడ్డారు గుణ బలం ముందు శేఖర్ బలం సరిపోలేదు శేఖర్ గన్ తో కాల్చే సమయంలో జేస్సీ అడ్డుపడి చనిపోయింది దాంతో శేఖర్, గుణ, శివరామ్ ముగ్గురు మధ్య యుద్ధం జరిగింది ఆ ప్రాసెస్ లో గుణ, శేఖర్ ఇద్దరు కలిసి బిల్డింగ్ నుంచి కింద పడ్డారు గుణ తలకు దెబ్బ తగిలి కళ్లు తిరిగి పడిపోయాడు వాడిని హాస్పిటల్ జాయిన్ చేశారు అప్పుడే డెలివరీ టైమ్ దెగ్గర పడింది అని పుట్టింటికి వచ్చిన చందన కిరణ్ గాయాలతో ఉన్న శేఖర్ నీ కార్ ఎక్కించుకున్నారు అలా వాళ్లు వెళుతుంటే ఆక్సిడేంట్ అయ్యింది ఆ తర్వాత శేఖర్ జైలు లో ఉన్నాడు సౌమ్యా, తన లాయర్ తో మాట్లాడి 2 రోజులు బైల్ ఇప్పించింది అప్పుడు తెలివిగా శేఖర్ తన స్థానం లో గుణ నీ జైల్ కీ పంపాడు సౌమ్యా గుణ నీ ప్రేమించింది కానీ వాడి గురించి నిజం తెలుసుకొని అసహ్యం మొదలు అయ్యింది, కాకపోతే లక్కీ గా చందన కీ abortion అవ్వలేదు ఆ పుట్టిన బాబు అర్జున్ కాకపోతే గతం మరిచి పోయింది దాంతో తనని హైదరాబాద్ షిఫ్ట్ చేశాడు శేఖర్ తనకి గతం గుర్తు చేయడానికి ప్రయత్నాలు చేసిన గుర్తు రాలేదు దాంతో చందన ఇంకా తనతో ప్రేమ లో ఉంది అని ఆ default నీ తనకు తగ్గట్టుగా వాడుకున్నాడు కీ శివరామ్ ఆస్తి వచ్చేలా చేసి తనతో ఒక చానెల్ పెట్టించి అందులో చందన కీ ఉద్యోగం ఇప్పించాడు 4 సంవత్సరాలు కష్టపడితే శారదా తన MBA పూర్తి చేసి అమెరికా లో ఉన్న తన ఆస్తి దక్కించుకోనీ అర్జున్ నీ తనతో తీసుకోని వెళ్లింది ”

ఇలా తన గతం మొత్తం చెప్పాడు శేఖర్ నాలుగు సంవత్సరాలలో ఇంత రచ్చ జరిగిందా అని షాక్ లో ఉన్నాడు కృష్ణ ఆ తర్వాత అంతా మరిచిపోయి చందన శేఖర్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

కొన్ని నెలల తరువాత

డిటెక్టివ్ చంద్రశేఖర్ అనే పేరు సిటీ మొత్తం మారుమోగి పోయింది ఆ తర్వాత ఒక రోజు ఒక అతను శేఖర్ ఆఫీసు కీ వచ్చి తన షూ పోయాయి అని కంప్లయింట్ ఇచ్చాడు శేఖర్ కీ చిరాకు వేసి “షూ పోయిందా షూ తోనే కోడతా పో బయటికి” అన్నాడు ఆ తర్వాత కొద్ది సేపటికి కృష్ణ చిరాకుగా వచ్చాడు ఎమైంది అని అడిగితే తన కొత్త షూ పోయింది అని చెప్పాడు ఆ తర్వాత న్యూస్ లో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ల స్కూల్ లో ఉన్న క్లాక్ టవర్ మీద నుంచి పడి చనిపోయాడు అని న్యూస్ వచ్చింది కాకపోతే అతని ఎడమ కాలు షూ మాత్రమే మిస్ అయింది అది చూసి కృష్ణ “మామ నాది కూడా సేమ్ డిజైన్ షూ రా” అన్నాడు అప్పుడు శేఖర్ ఆలోచనలో పడ్డాడు ఒకటే డిజైన్ షూ, ఒకటే సైజ్ దీ ఎందుకు మిస్ అవుతున్నాయి అని.

(1 case down 2nd case loading)

ఫ్రెండ్స్ నా ఈ కథ నీ ఆరాధించిన మీ అందరికీ కృతజ్ఞతలు ఇంక నెక్స్ట్ నేను రాయబోయే కథ ఒక చారిత్రక ప్రేమ కథ జోధా అక్బర్ ఇన్స్పిరేషన్ అలాంటిదే ఒక కథ అనుకున్న “మహమ్మద్ అయాన్ ఖాన్, రాణి లీలావతీ” కొన్ని రిసెర్చ్ పనులు ఉన్నాయి అవి పూర్తి చేసి కథ తొందరగా మొదలు పెడతా ఇది పూర్తిగా కల్పిత కథ.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000