మాలతి టీచర్ – భాగం 1

సింధు చేయి పట్టుకొని స్కూల్ ఆవరణ లో కాలు పెట్టాను.సీతాకోకచిలుకల్లా చిన్న పిల్లలతో,వాళ్ళ పేరంట్స్ తో చాలా హడావిడి గా ఉంది బడి.సింధు క్లాస్ టీచర్ గురించి వాకబు చేసుకుంటూ,స్టాఫ్ రూం లొకి వెళ్ళాను.40 ఏళ్ళ ఒకతని సింధు చూపించింది.

“నమస్కారం సార్!!!నా పేరు శివా, 4C లో చదువుతున్న సింఢు బాబాయిని” “నమస్తే….సింధు తల్లిదండ్రులు రాలేదా????” “లేదు సార్…అన్నయ్య ఎప్పుడూ టూర్స్ లో ఉంటారు” “వెరీ బాడ్.ఈ సారి తప్పకుండా రమ్మని చెప్పమనండి”.సింధు చదువు గురుంచి ఆతన్ని అడిగాను “పాప బాగానే చదువుతాది,పోతే కొంచం ఇంగ్లీష్ వీక్.ఒక్కసారి ఇంగ్లీష్ టీచర్ ను కలసి వెళ్ళండి” అంటూ తను ఇంకొక పేరంట్ తో ఏదొ చెప్పడానికి అటు తిరిగాడు.

“మీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు” అని సింధు ను అడిగాను. “చాలా మంచి మిస్…నేను చూపిస్తా పద బాబాయ్”అంది సింధు. దూరంగా వేప చెట్టు వైపు చుపిస్తూ”అదిగో మా మిస్”అంటూ సింధు అటు వైపు పరుగెత్తింది. సింధు చూపించిన వైపు చూశాను.పసుపు చీరలొ ఒక అమ్మాయి చాలా బిజి గా ఎవరితోనో మాట్లాడుతోంది.దగ్గరకు వెళ్ళిన నన్ను.సింధు ను చూసి తను చిరు నవ్వుతో “ఒక్క నిమిషం ప్లీజ్” అంది.

వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయక “హుమ్మ్…చెప్పండి మీరు సింధు కు ఏమవుతారు?” అదే చిరు నవ్వు తో ఆమె అడిగింది. “నేను సింధు కు బాబాయ్ ని,వాళ్ళ నాన్న గారు రాలేకపోయారు అందుకే నేను వచ్చాను.సింధు చదువు ఎలా ఉంది మేడం?”అని అడిగాను.

“నో ప్రాబ్లెం…..తను చక్కటి పిల్ల.బాగా చదువుతాది” “కొంచం ఇంగ్లీష్ తడబడుతున్నట్టు నా అనుమానం”అన్నాను. “అదేమి పెద్ద సమస్య కాదు,మెల్లి మెల్లి గా తనే పికప్ అవుతాది…నేను చూసుకుంటాను”నవ్వుతు ఆంటున్న తనను పరిశీలనగా చూశాను.వయస్సు సుమారు 35 ఉండొచ్చు.

తెల్లగా,మంచి ముఖవర్చస్సు తో,నాజూకుగా,మితమైన మేకప్,దట్టమైన తల వెంట్రుకలు ,సంపెంగి లాంటి ముక్కు,పై పెదవి మీద నల్లటి చిన్న పుట్టుమచ్చ,ఆకర్షించే కళ్ళు,పద్దతి గా ఒంటి నిండా చీర చుట్టుకొని చక్క గా ఉంది.కొంచ సేపు అవి ఇవి మాట్లాడి,ఆఖరిగా”సింధు తల్లిదండ్రులు చాలా బిజి మేడం.అందుకని తన చదువు విషయం నేనే చూసుకుంటుంటాను.సింధు ప్రోగ్రెస్ గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకుంటుంటాను,మీకు అభ్యంతరం లేక పోతె మీ ఫోన్ నంబరు ఇవ్వగలరా?” అని అడిగాను. “ఒకే….నొ ప్రాబ్లం”అంటూ తన నెంబరు ఇచ్చింది.

తన దగ్గర సేలవు తీసుకొని కొంచం దూరం వచ్చిన తర్వాత వెనకకు తిరిగి చూశాను.తను ఇంకొక పేరంట్స్ తో మాట్లాడుతోంది.ఎవరినైనా మళ్ళీ మళ్ళీ వెనకకు తిరిగి చూడాలనిపించే అందం,అవయవ సంపద తనది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మాలతి టీచర్ జ్ఞాపకాలే!!!!! రాత్రి పడుకున్నప్పుడు మళ్ళీ మాలతి టీచర్ జ్ఞాపకాలు…నిద్ర పట్టడం లేదు.ఇంకొకసారి ఆమెను కలవాలనిపించింది.తెల్లవారు ఝామున ఎప్పుడో నిద్రపట్టింది.


మరుసటి రోజు పెందలాడే లేచి,సింధు లంచ్ బాక్స్ సర్దుతున్న వదిన తో “వదినా! సింధు ను ఈ రోజు కూడా స్కూల్ డ్రాప్ చేస్తాను”అంటున్న నన్ను హేళనగా చూస్తూ “నీవెప్పుడు లేటుగా కదా ఆఫీస్ వెళతావు”అంది వదిన. “ఈ రోజు చాలా పని ఉంది వదినా”అంటూ సింధు ను తీసుకొని బైక్ లో స్కూల్ కు వెళ్ళాను. స్కూల్ గేట్ దగ్గర సింధు బైక్ దిగి”బాయ్….బాబాయ్”అంటూ లోపలికి వెళ్ళపోయింది.

“ఆగరా బంగారం,నిన్ను మీ క్లాస్ దగ్గర దేపెట్టి వెళతాను”అంటూ సింధు చేయి పట్టుకుని లోపలికి వెళుతున్నానే కాని,నా కళ్ళు మాలతిని వెతుకుతున్నాయి.కాని తను ఎక్కడా కనబడలేదు.సింధు ను క్లాస్ రూంలో వదలి ఉస్సూరు మంటూ తిరుగు ముఖం పట్టాను.అదిగో…అప్పుడు…మాలతి స్కూల్ గేట్ లోకి అడుగు పెడుతోంది.కూడా ఇద్దరు పిల్లలు,వాళ్లతో ఏదొ నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తొంది.

నన్ను చూడగానే నవ్వుతూ”హాయ్”అంది.నేనూ”హాయ్”చెప్పి బయటికి వచ్చి నా బైక్ స్టార్ట్ చేస్తూ వెనకకు తిరిగి చూశాను. అబ్బా ఏమి అందం.పొడవైన జడ తన పూర్ణకుంభాలపై అటూ ఇటూ ఊగడం చూస్తుంటే నరాలు తిమ్మిరెక్కాయి. వెంటనే జేబులోని మొబైల్ తీసి”గుడ్ మార్నింగ్ మేడం” అని మెసేజ్ పెట్టాను. జవాబు రాలేదు.

సుమరు 11 గం..లకు మొబైల్ చూశాను. “హూ ఆర్ యూ”అని మెసేజ్ ఉంది. “నేను శివా…సింధు బాబాయ్ ని”మెసేజ్ పెట్టాను. “ఒహ్…..గుడ్ మార్నింగ్” రిప్లయ్. ఇలా రోజూ గుడ్ మార్నింగ్,గుడ్ ఈవెనింగ్ మెసేజ్ లతో పరిచయం పెరిగింది.మధ్య మధ్య లో సింధు చదువు గురించి విచారిస్తూ ఉండేవాడిని మాటల మధ్యలో తన భర్త ఒక బ్యాంక్ ఉద్యోగి.ఇద్దరు ఆడపిల్లలు.ఒకరు 6 వ తరగతి.ఒకరు 4 వ తరగతి.అని తెలిసింది.