ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 13

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

శశిధర్ కు ఏరియా సేల్స్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది. అందరూ సంతోషించారు. ముఖ్యంగా తల్లి, అత్త మామలు. రెండో అల్లుడు కూడా పెద్ద అల్లుడి మాదిరిగా పై మెట్టు ఎక్కడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేదు. వాళ్ళ మధ్య ఉన్న సమస్య తెలియక పోవడంతో అంతా బాగుందని చాలా రిలాక్స్డ్ గా ఉండేవారు. ఇక భాద్యతలు ఏమి లేకపోవడంతో, ఆ వయసులో కూడా రాజారావు భార్యను వారానికి కనీసం నాలుగు సార్లు సుఖ పెట్టేవాడు. ఇంకా సంపాదించి ఎవరికీ ఇవ్వాలి, కంపెనీ అమ్మేసి హాయిగా రిటైర్ అయిపోండి అని జానకి చెప్పినా ఇంకా పదేళ్ల వరకు ఆ ఆలోచన చేయను అని, తనకి ఎప్పుడైతే వ్యాపారం మీద ఇంటరెస్ట్ తగ్గుతుందో అప్పుడే తాను తప్పుకుంటానని చెప్పేవాడు భార్యకు. తనకు ఏ విషయం లో కూడా లోటు చేయకపోవడంతో మళ్ళా భర్తతో ఆ టాపిక్ ఎత్తలేదు జానకి.

సౌమ్య కూడా చాలా ఆనందించింది. ఒక్కో సారి భర్తకు అసలు విషయం చెప్పుదామా అని నోటి దాకా వచ్చేది. కానీ అంత తెలివి తేటలున్న భర్త, అన్ని నెలలుగా తాము ప్రయత్నిస్తూప్పటికీ ఫలితం లేకపోవడంతో అసలు ఆ విషయం గురించి తనతో చర్చించక పోవడం ఆశ్చర్యం కలగచేసింది. ముఖ్యంగా భర్త, ఆ సమయంలో కూడా తన పని తాను చేసుకు పోవడమే తప్ప, అంత కైపులో కూడా ఏమి మాట్లాడేవాడు కాదు. పోనీ తాను మాట్లాడుదామని ప్రయత్నించినా అంత ఇష్టం చూపక పోవడంతో తాను ఆ మౌనానికి అలవాటు పడిపోయింది. పగటి పూట సెక్స్ కు ఇష్టపడని అతని మనస్తత్వం ఏమిటో పూర్తిగా అర్ధమయ్యేది కాదు. అన్ని విషయాల్లో బాగానే ఉన్న ఆ విషయం ఎప్పుడు చర్చించక పోవడం తనకి చాలా ఆశ్చర్యం కలిగించేది. ఇక సమస్య తనలో లేదు కాబట్టి, తెలిస్తే తాను స్పోర్టివ్ గా తీసుకుంటాడా అన్న నమ్మకం కలగలేదు. పొరపాటున అతని ఆత్మస్తైర్యము దెబ్బతిని, ఏదైనా ఆత్మ న్యూనతా భావం ఏర్పడితే తన జీవితానికి మొదటికే మోసం వస్తుంది. అన్ని విధాలా ఆలోచించి చివరకు తాను పరీక్ష చేయించుకున్న విషయం భర్తకు చెప్పకూడదని నిర్ణయించింది. ఒకవేళ భర్త తనకు తానుగా అడిగితె అప్పుడు చెప్పచ్చని అనుకుంది.

భర్త ప్రమోషన్ తాలూకు ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. భాద్యత ఎక్కువ అవడంతో పని వత్తిడి పెరిగింది. దాంతో త్వరగా నీరు కారిపోయేవాడు. అలాగే టూర్స్ కూడా పెరగడంతో గ్యాప్ వస్తుండేది. ఎప్పుడైనా మనసు బాగున్నప్పుడు, వారాంతాల్లో రెండో సారి చేస్తున్నప్పుడు కొంచెం ఫర్వాలేదనిపించేవాడు. అర్ధాకలితో మిగిలి పోవడం ఎక్కువ కాసాగింది. అత్తగారు పదే, పదే విసిగిస్తుండడంతో దాని ముందు సెక్స్ సమస్య మరీ పెద్దదిగా కనిపించలేదు. ప్రతీది అక్కకు చెప్పకూడదు అనుకున్న, ఒక సారి మాటల్లో నోరుజారి ఆ విషయం కూడా చెప్పేసింది.


ఏదో సమయంలో భర్త దగ్గర చెల్లెలి టాపిక్ తెచ్చేది కావ్య. సౌమ్య మానసికంగా ఎంత బాధపడుతుంది, చివరకు భర్తతో కూడా పంచుకోలేక తనలోనే కుమిలి పోతున్నదని చెప్పుతూ, ఆ సహాయం చేయడం వాళ్ళ భాద్యత అన్నట్టుగా శ్రీరామ్ ని మానసికంగా సిద్ధం చేసింది. ఈ సారి కనక నెల తప్పకపోతే తాము అనుకున్నది వెంటనే అమలు చేయాలనీ దానికి అవసరమైన ప్రణాళిక ఆలోచిస్తున్నట్టు మెల్లిగా భర్తకు చెప్పింది. తోడల్లుడితో మాట్లాడితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అన్న ఆలోచన వచ్చినప్పటికీ ఏమి మాట్లాడాలో అవగతం అవ్వలేదు శ్రీరామ్ కు. చివరగా కొంత కాలం ఆగి చూస్తే బాగుంటుందని భార్యకు సూచించినా, అందులో పెద్ద ఉపయోగం ఉండదని, చెల్లికి అత్త గారి పోరు, మానసిక వత్తిడి దగ్గటానికి అదే మంచి మార్గం అన్నట్టుగా కావ్య నొక్కి చెప్పడంతో శ్రీరామ్ ఇక ఎదురు చెప్పలేదు.

మధ్య మధ్యలో సౌమ్యతో మాట్లాడుతున్నప్పటికీ, శ్రీరామ్ తో తన సంభాషణ గురించి అస్సలు ఏమి చెప్పలేదు. అంతా నిశ్చయమైన తర్వాత చెప్పచ్చులే అని ఊరుకొంది. చెల్లికి మాత్రం అధైర్య పడవద్దని, తన సమస్యకు పరిష్కారం దొరుకుతున్నది నమ్మకంగా చెప్పేది. సౌమ్యకు అక్క ఓదార్పుతో కొంత ఉపశమనం కలిగింది. అక్క ఏమి ఆలోచిస్తుందో చూచాయగా అర్ధం అయినా, తన మీద పూర్తి నమ్మకం ఉండటంతో తాను చెప్పేదాకా ఆగుదామని ఊరుకొంది. అందుకనే తన మదిలో ఉన్న ఆలోచనని అక్కకు చెప్పటానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది.


కావ్యకు కొంత అవగాహన ఉన్నప్పటికీ, హైదరాబాద్, బెంగుళూర్ లలో పేరున్న ఫెర్టిలిటీ సెంటర్స్ కు ఫోన్ చేసి అన్ని కనుక్కొని తనకు తెలిసిన విషయాలని నిర్ధారించుకొంది. అలాగే తనకు తెలీని విషయాలు కూడా కొన్ని సేకరించింది.

ఒక సాయంత్రం భర్త మంచి మూడ్ లో ఉండగా మృదువుగా చెప్పింది. “రెండు ఫెర్టిలిటీ సెంటర్స్ కు ఫోన్ చేసి కనుక్కొంన్నాను శ్రీ. రిపోర్టులు ఉన్నా, వాళ్ళు భార్య భర్తలకు మళ్ళీ అన్నిపరీక్షలు చేసి, పిల్లలు పుట్టరన్న విషయం నిర్ధారణ చేసి గాని, చేయరంట.” “అవునా. అదేమిటి ఎవరేనా స్వచ్ఛందంగా అనుకొన్న చేయరా?” అని అడిగాడు, ఆ విషయం మీద పూర్తి అవగాహన లేని శ్రీరామ్. “ముఖ్యంగా తక్కువ వయసులో, అంటే ముప్పై ఐదు కంటే తక్కువ వయసున్న ఆడవాళ్లు అయితే తప్పనిసరి అంట. అంతే కాదు, పేషెంట్ వివరాలు, పుట్టిన బిడ్డ జెండర్ కూడా రికార్డు చేస్తారట. అంతే కాదు పలు మార్లు వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ పనిచేసే నర్సులు, పని వాళ్ళు, ఇతరులకు కూడా తెలిసే అవకాశం వుంది.”

“పోనీ మామయ్య గారికి బాగా పరిచయాలు ఉన్నాయి కదా! వారికి తెలిసిన వాళ్ళు అయితే ఇవేమి లేకుండా చేస్తారేమో!” “అమ్మ, నాన్నలకు చెప్పలేదుగా. వాళ్లకు తెలిస్తే బాధ పడతారు. వాళ్లకు తెలిసినా ఇది తప్ప వేరే మార్గం ఏముంటుంది. ఎలాగూ సమ్మతిస్తారు. ఆ మాత్రం దానికి వాళ్లకు ఈ విషయం చెప్పి బాధ పెట్టడందేనికి”, అంది మెల్లిగా. భార్య అంతరం కొద్దిగా తెలుస్తోంది. “అయితే ఇప్పుడు నువ్వేమి అంటావు?”, అని అడిగాడు.

ఆ ప్రశ్నకు ముందే సిద్ధపడి ఉండటంతో ఏ మాత్రం తొట్రుపడలేదు కావ్య. భర్త కళ్ళలోకి చూస్తూ,”ఆ మాత్రం దానికి అక్కడి వరకు పోవడం దేనికి. ఇంట్లోనే నాలుగ్గోడల మధ్య జరిగితే మన ముగ్గురి మధ్యే ఉండిపోతుంది కదా!”

భార్య ఎటువైపు పోతుందో చూచాయగా అర్ధం అయినా, అలా డైరెక్ట్ గ చెబుతుందని అనుకోలేదు. దాంతో అవాక్కయి కొంచెం సేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. కావ్యకు భర్త మౌనం భరించరానిదిగా వుంది. ఏమయినా మాట్లాడుతే బాగుండు అని ఎదురు చూస్తుంది.

చివరకు నోరు విప్పాడు శ్రీరామ్. “నీకు ఈ పాటికి అర్ధం అయి ఉండాలి కదా కావ్య! నాకు అలాంటివి ఇష్టం ఉండదని.”

అతని కంఠంలో ఏమాత్రం కోపం ధ్వనించక పోవడంతో కుదుట పడింది కావ్య. పెళ్ళైన రెండు సంవత్సరాలు కావస్తున్నా తమ మధ్య కొట్లాటలు అస్సలు లేవు. ఏదైనా నచ్చక పోయినా అలక మాత్రమే. అదీ కూడా ఎవరో ఒకరు చొరవ తీసుకోవడంతో ఒక్క రోజులో మటుమాయం అయ్యేది. నిజానికి తమ మాటే సిద్ధాంతమని, ఎదురు మాట చెప్తే కోపంతో ఊగిపోయే మగాళ్ళున్నా సమాజంలో భార్య భర్తలు సమం అని, తన అభిప్రాయానికి విలువ నిచ్చి మాట్లాడే భర్త, అది స్త్రీ లోలత్వం లేనివాడు దొరకడం తన పూర్వ జన్మ సుకృతం అని నమ్మేది కావ్య.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000