నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 3

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

నాకు అసలు అర్ధం కాలేదు నిజంగా ఆ మాటలు విని

“సుధీర్ ఎప్పుడు డిలీట్ చేయించారట ??”

“ఈ రోజు మార్నింగ్…….”

నాకేమి అర్ధంకాలేదు. నేను ఇవాళ మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లాను కదా. resign చేసేసి వెళ్లిపోయాడనిచెప్పారు అక్కడ. ఇదంతా నాటకమ ?? నాతో గేమ్స్ ఆడుతున్నారా ??

“సరే సుధీర్ నేను నీకు మళ్ల కాల్ చేస్తాను ఓకేనా ?? సారీ” అని ఫోన్ పెట్టేసాను.

ఇప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ ని కూడా నమ్మలేను. మరి అసలు ఎం జరిగిందో తెలియాలంటే ఎలాగా ?? అసలు నేను అశ్విన్ ని ఈ రోజే కలవాలా ?? ఒకవైపేమో కలవాలని, ఇంకోవైపేమో postpone చేద్దామని అనిపిస్తుంది కానీ నాకు ఛాయస్ లేదు. నన్ను బెదిరిస్తున్నాడు అసలే. ఒకసారి బ్లాక్మెయిల్ స్టార్ట్ అయ్యిందంటే అది కచ్చితంగా ఆగదు ఒకచోట. బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు అది పట్టుకొని. ఇంకా ఆఫీస్ లో నాకు కాంటాక్ట్స్ ఎవరు లేరు. ఎవ్వరిని నమ్మలేని పరిస్థితి. నేను ఈ పెద్ద చిక్కుకుపోయాననిపించింది.

ఇప్పుడెలాగా ?? ఎం చేయాలి ?? అని ఆలోచిస్తున్నాను. ఈ లోపల ఒక మెసేజ్ వచ్చింది అశ్విన్ నుంచి.

“Wear tight t-shirt and jeans. Don’t bring anything other than your phone. No purse. Will be waiting for you ” అని రాసి పంపించాడు. ఇక నాకు పిక్చర్ అంతా అర్ధమయిపోయింది నన్ను ఎందుకు పిలిచాడో. వెంటనే స్క్రీన్-షాట్ తీసాను.

వెంటనే మెసేజ్ డిలీట్ చేసేసాడు నేను మెసేజ్ చూసాను అని తెలిసి. కానీ ఈ సారి స్క్రీన్ షాట్ తియ్యగలిగాను తను మెసేజీని డిలీట్ చేయకముందే. వాడు చెప్పినట్లు చేయకపోతే ఆ టెర్మినేషన్ లెటర్ గురించి వాగుతాడు. నేను resignation చేసేసుంటే బాగుండేదేమో ఆఫీస్ లోనే. అప్పుడు వాడు బెదిరించేవాడు కాదేమో. నేను మెసేజ్ పెట్టాను:

“sir i want to tender my resignation effective immediately” అని పెట్టాను మెసేజ్.

“sorry I already gave you that opportunity” అని వెంటనే రిప్లై పెట్టాడు.

వెంటనే మెసేజ్ డిలీట్ చేసేసాడు. నేను మాత్రం అలాగే మెసేజ్ ఉంచేసాను ప్రూఫ్ కోసం. ఇక నాకు అంత ఇప్పుడు క్లియర్ అయ్యింది అశ్విన్ ఎం చేయబోతాడో. కానీ వైస్ ప్రెసిడెంట్ సబ్జెక్టు ఒక్కటే క్లారిటీ లేదు. ఇప్పుడు నేను బయటపడాలంటే ఈ మార్గం లేదు. నోరు మూసుకొని resign చేయకుండా వాడి మీద పెద్ద పెద్ద గా ఆఫీస్ అంత వినిపించేలాగా అరిచి ఇప్పుడు నేను ఈ సిట్యుయేషన్ లో ఉన్నాను.

ఇంకో మెసేజ్ ఇచ్చాడు “tomorrow everybody will know about the connection between you and vice president. careful”

వెంటనే స్క్రీన్ షాట్ తీసాను. ఏమి ఆలోచించలేదు. వీడి బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి. ఇక నేను ఎక్కడికి తప్పించుకోలేను. వాడితో నేను అనోశ్రంగా పెట్టుకున్నాననిపించింది. వాడు మెసేజ్ డిలీట్ చేసేసాడు మళ్ళా. మళ్ళా లేట్ అయితే నా రూమ్ మేట్స్ వస్తారు, వాళ్లకి సమాధానం చెప్పాలి ఎక్కడికి వెళ్తున్నావు అంటే. అందుకే నా రూమ్ లోకి వెళ్లి ఒక టైట్ టీ షర్ట్ జీన్స్ సెలెక్ట్ చేసుంకున్నాను. నెమ్మదిగా ఆ డ్రెస్సు లోకి మారి హ్యాండ్బ్యాగ్ తో రెడీ అయ్యాను. తన మెసేజ్ గుర్తొచ్చింది. సెల్ల్ఫోన్ ఒకటే తీసుకున్నాను. ఇప్పుడు టైం 6:00 దాటింది. ఇక్కడి నుంచి ఆ హోటల్ ఈ టైం లో వెళ్లాలంటే ఒక 45 మినిట్స్ పడుతుంది. రాత్రి కాబట్టి స్కూటీ లోనే వెళదాం అని డిసైడ్ అయ్యాను. కీస్ లోపల వేసుకొని అపార్ట్మెంట్ లాక్ చేసుకొని స్కూటిలో హోటల్ కి స్టార్ట్ అయ్యాను.

చేరేసరికి దాదాపు 7 అయ్యింది. అక్కడే పక్కన చిన్న రెస్టారంట్ ఉంటె అక్కడ ఫుడ్ తినేసి హోటల్ లోపలికి వెళ్లే సరికి 7:45 అయ్యింది. హోటల్ చాలా పెద్దది, ఖరీదైనది. వాష్ రూమ్ కి వెళ్లి, తర్వాత నేను కొంచెం లోపలికి వెళ్లి ఎవ్వరు లేని చోట ఒక సోఫాలో కూర్చున్నాను. అశ్విన్ కోసం వెయిట్ చేసాను. దాదాపు 8 అవ్వొస్తుంది.

నా ఫోన్ తీసుకొని వాయిస్ రికార్డింగ్ ఆన్ చేసాను. ఫుల్ ఛార్జ్ లో ఉంది కాబట్టి ఓకే అనుకున్నాను. ఈ లోపల ఫోన్ లో న్యూస్ చదువుతూ కూర్చున్నాను.

ఇంతలో ఎవరో వచ్చారు. తల పైకెత్తి చూసాను. అశ్విన్ గాడు.

నీ పక్కనే కూర్చున్నాడు హాయ్ చెప్పి. యదవ నా కొడుకు.

చేతులతో నా సెల్ల్ఫోన్ అడిగాడు. నేను స్క్రీన్ లాక్ చేసి ఇచ్చాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు, పాస్వర్డ్ అడిగితే నా వేలు పెట్టాను సెన్సె పైన. నా ఫోన్ ఆఫ్ అయిపోయింది.

“హలో నేహా……”

“హలో సర్” అని ఇష్టం లేకుండా చెప్పాను.

“సో సుధీర్ ని పంపావనమాట……హా …….. ”

నేను కొంచెం షాక్ గా ఫీల్ అయ్యాను.

“ఏంటి సర్ ??”

“అదే సెక్యూరిటీ దగ్గరకి సుధీర్ ని పంపావుగ”

“ఆ ఫ్లోర్ కి నేనే మేనేజర్ కాబట్టి, వెంటనే సెక్యూరిటీ నాకు ఫోన్ చేశారు”

నాకు భయం వేసింది.

“దాని గురించి నువ్వు వర్రీ అవ్వొద్దులే……ఇప్పుడు విషయానికి వద్దాం”

“సుధీర్ నీ మనిషా ??”

“that is none of your business నేహా” అన్నాడు. నేను ఒక గుటక మింగాను.

“ఒకే విషయం లోకి వస్తే, చెప్పు నువ్వేంచెప్పాలనుకుంటున్నావో చెప్తే అప్పుడు నేను నీతో మాట్లాడుతాను,…..”

“sir ఐ యాం ఎక్సట్రీమిలీ సారీ నేను మిమ్మల్ని hurt చేసుంటే క్షమించండి. నేను resign చేసేసి వెళ్ళిపోతాను”

“ఓ పిచ్చి నేహా…….నువ్వింకా పాత విషయాలనే ఆలోచిస్తున్నావు…….”

నాకు భయం వేసింది. గుండె గట్టిగా కొట్టుకుంటుంది.

“ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. నువ్వు చేసిన రచ్చకి………నాకు చేసిన అవమానానికి…….” అంటూ నవ్వుతు నెమ్మదిగా ప్రశాంతంగా ఇంగ్లీష్ సినిమాలో విలన్ లాగ చెప్పాడు.

“సర్ ప్లీస్ ”

“నేహా ఇప్పుడు నీకు ఉన్న దారులు చెప్తాను ……… ఓ….. దారులు కాదు ఒకే దారిని చెప్తాను”

నేను వింటూ ఉన్నాను. నాకు కొంచెం చమటలు పడుతున్నాయి.

“రూమ్ నెంబర్ 306 లో వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు……”

వైస్ ప్రెసిడెంట్ రూమ్ లో ఉండటం ఏంటి ?? నాకు అర్ధం కాలేదు.

” అతనితో నువ్వు పడుకోవాలి ఈ రాత్రికి”

నాకు అసహ్యం వేసి మొహం బాగా అసహ్యం తో పెట్టాను.

“వైస్ ప్రెసిడెంట్ అంటే ఆ వెళ్ళిపోయిన వైస్ ప్రెసిడెంట్ కాదు, మన MD గారి అబ్బాయి ఉన్నాడు కదా…….ఆ వైస్ ప్రెసిడెంట్ తో”

నాకు ఇప్పుడంతా అర్ధమైపోయింది. వీళ్ళిద్దరూ కలసి ఈ కథను నడిపిస్తున్నారు వెనకాల. ఈ అశ్విన్ గాడికి ఇంత ధైర్యం ఎక్కడిది అనుకున్నాను. వెనకాల MD అబ్బాయి ఉన్నాడు కాబట్టే వీడు రెచ్చిపోతున్నాడు.

“అసలు నిజానికి నిన్ను ఉద్యోగంలో నుంచి పంపిచేద్దామనే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళి అవ్వటంతో……నేను వెళ్లి మన వైస్ ప్రెసిడెంట్ గారిని అడిగాను. అతను నో అన్నాడు. అతని వీక్నెస్ తెలుసుకుంటే అమ్మాయిలని తేలింది. ఇప్పుడొక మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుంతుందబ్బా అనుకున్నాను, నువ్వే గుర్తిచ్చావ్ తెలుసా ……” అని నవ్వుతు చెప్పాడు.

నాకు నిజంగా ఇంకా అసహ్యం వేసింది.

“నీ ఫేస్బుక్ లో ఫోటో చూపించాను. బాగా ఎక్సైట్ అయ్యాడు. ఎవరు అని అడిగాడు. మన ex-ఎంప్లాయ్ సర్ అని చెప్పాను.”

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000