తెలుపు – నలుపు Part 1

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

“ఏరా , ఇంకా ఆఫీసులోనే ఉన్నావా ” అంది మా అమ్మ ఫోన్ లో

“అబ్బా చంపకే , చెప్పావు గా వేలతాలే , ఎదో important పని చెప్పాడు బాస్ , ఇప్పుడే అయిపోయింది , ఇదిగో వెళుతున్నా ” “జాగ్రత్తగా మాట్లాడు ” “అమ్మా , నేను చిన్న పిల్లాడిని కాదులే , నాకు తెలుసు , ఇంక నువ్వు పెట్టేస్తే నేను వెళతా ” “తొందరగా వెళ్ళు , నువ్వు లేట్ గా వెలితే బాగుండదు.” “నువ్వు ఫోన్ కట్ చేస్తే నేను వెళతా , లేదంటే రేపటి వరకు నువ్వు ఇలానే ఫోన్ లో నాకు సలహాలు చెపుతూనే ఉంటావు , బాయ్ ” అంటూ ఫోన్ కట్ చేసాను.

అంత వరకు మా అమ్మ చెప్పిన జాగ్రత్తలు నేను ఇంటర్వ్యూ కు వెళుతున్నందుకు కాదు , నిజమేనేమో దాన్ని ఇంటర్వ్యూ అని కూడా అనచ్చేమో ఇప్పటి కాలం లో. కొద్దిగా ముందు కాలం లో దాన్ని పెళ్లి చూపులు అనే వాళ్ళు అనుకుంటా.

నాకు కూడా అలాంటి దాన్ని గురించే మా అమ్మ అన్ని జాగ్రత్తలు చెప్పింది. ఓ నా గురించి చెప్ప లేదు కదూ

నా పేరు రవిచంద్రా రెడ్డి , సింపుల్ గా రవి అని పిలుచు కొందాము , మీకు అంత పొడుగు పేరు చదవడానికి నాకు రాయడానికి ఇబ్బంది లేకుండా. మాది ఓ చిన్న పల్లెటూరు , ఒక్కడినే కొడుకు , బోలెడంత ఆస్తి , MBBS చదువుదామని EMCET రాస్తే డాక్టర్ కోర్స్ లో సీట్ వచ్చింది కానీ అది మనుషులుకు సంబంధించిన డాక్టర్ కోర్స్ కాదు , అదేనండి బాబు పశువుల డాక్టర్ ను అయ్యా , నేను కోర్స్ కంప్లీట్ చేసిన సంవత్సరమే ప్రభుత్వం ఖాలిగా ఉన్న పోస్ట్ లు ప్రకటించడం. కొద్దిగా serious గా ఆ ఎంట్రన్స్ రాసి అప్ పాయింట్ మెంట్ లెటర్ ర చేతికి రావడం జరిగి పోయింది. ఒక సంవత్సరం మారు మూల మండలం ఆఫీస్ లో పని చే సాకా , regional డైరెక్టర్ తెలిసిన వాడు కావడం తో అయన పలుకుబడి ఉపయోగించి హైదరాబాదు లో పోస్టింగ్ వేయించు కొని టక టకా ఓ రెండు మూడు ప్రమోషన్స్ పొందడం వలన ఇప్పుడు ఓ ఆఫీసర్ స్థాయికి చేరుకున్నా.

అంటే మీరు అనుకోవచ్చు నా ముడ్డి కింద ఎ 30 సంవత్సరాలో ఉండవచ్చు అని , లే దండీ బాబు నేను 26 లో పడ్డాను మొన్న నేలె , మా ఏరియాలో ఇప్పుడు నేను “the most eligible bachelor ” అన్న మాట.

మా అమ్మ వారానికి ఓ సారి ఎదో ఒక సంబందం చూడమని పల్లె నుంచి నాకు ఆ గుర్తు చేస్తూ ఉటుంది. రాముడు తండ్రి మాటను పాటించెను అనే వాక్యం నా బుర్రలో నాటుక పోవడం వలన , రవి తల్లి మాటను జవ దాటడు ( పెళ్లి చూపుల వరకైనా ) అని తన మాట వింటూ అన్ని పెళ్లి చూపులకు వెళుతూ ఉంటాను.

ఇంత వరకు ఎ పిల్లా నచ్చలేదు అని మీకు తెలిసే ఉంటుంది. చూద్దాం ఈ పిల్ల ఎలాగా ఉంటుందో అని అమ్మ చెప్పిన అడ్రస్ కు బయలు దేరాను. నేను చూడబోయే పెళ్లి అమ్మాయి ది మా పక్క ఊరే వాళ్ళు మాకంటే బాగా బలిసిన వాళ్ళు. అమ్మాయి వాళ్ళ తాత గారు మా పక్క పల్లెలో ఉండే వాళ్ళట ఆ తాతగారి కూతురు కూతురే నేను చూడబోయే అమ్మాయి.

పక్క రాష్ట్రం లో MBA చేసి హైదరాబాదు లో ఎదో ఉద్యోగం చేస్తుంది అంట. మా ఇద్దరికీ పెళ్లి చూపులు హోటల్ లో ఓ చిన్న టి పార్టీ లాగా ఏర్పాటు చేశారు మాకు ఇద్దరికీ తెలిసిన వాళ్ళు.

మా ఇద్దరి ఫోన్ నంబర్స్ ఎక్స్ఛేంజి చేసుకున్నాము. సో ఒకరి కొకరు ఎన్ని గంటలకు కలవాలో నిర్ణయించుకున్నాము దాని పర్యవసానమే పైన మా అమ్మతో మాట్లాడిన సంభాషణ

ఆనుకున్న టైం కు మేము నిర్ణయించుకున్న హోటల్ కు వెళ్ళాము. ఆ హోటల్ పేరు తనే చెప్పింది ఓ corner సీట్ చూసుకొని కూచొని తన కోసం ఎదురుచూడ సాగాను.

ఓ 20 నిమిషాలకు నా ఎదురు చూపులు ఫలించినట్లు హోటల్ ఎంట్రన్స్ లో ఓ మెరుపు మెరిసినట్లు అయ్యింది. తీరా చూస్తే అది మెరుపు కాదు నేను ఎదురు చూస్తున్న మేరపు తీగ అని తేలింది.

లోపల ఒంటి లింగం సొంటి పీసు లాగా టేబుల్ కు అతుక్కొని కుచోంది నెను ఒక్కనే కాబట్టి , ఓ సారి హాల్ అంతా కలియు చూసి , నా టేబుల్ దగ్గరకు వచ్చి “హాయ్ , యు అర్ రవి ” అంది “yes, యు అర్ కాంతి” అన్నాను ఆ అమ్మాయి పేరు కాంతి మయి అని చెప్పారు. అంత పొడుగు ఎందుకు లే అని షార్ట్ చేసి చెప్పను. “థేంక్స్ , మిమ్మల్ని ఎలా కలుసుకోవాలా అని ఆలోచిస్తూ వచ్చా , చాల ఈజీ అయిపోయింది ” అంది . మా ఇద్దరి నంబర్స్ ఒకరి దగ్గర ఇంకొకరి వి ఉన్నాయి , అది కాకుండా మమ్మల్ని కలపాలని చూస్తున్న పెద్దాయన మాకు ఇద్దరికీ బాగా తెలుసు ఇంక ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటో నాకు అర్థం కాక బిక్కు మొహం వేసాను. “ఏదైనా ఆర్డర్ చేసి మాట్లాడ కుందాము ” అంది “సరే” అంటూ బేరర్ ని పిలిచి నా కోసం టీ ఆర్డర్ చేశా తనేమో పిజ్జా తో పాటు cool డ్రింక్స్ ఆర్డర్ చేసుకొంది.

“నువ్వు ఇక్కడే ఎదో ఆఫీసర్ గా చేస్తున్నావు గవర్నమెంట్ ఆఫీస్ లో అని రమణారెడ్డి అంకుల్ చెప్పాడు” “అవును, మీరు కూడా మేనేజర్ గా చేస్తున్నారన్నారు”

“ఎదో టైం పాస్ కు చేస్తున్నా , జనరల్ గా నాకు జాబ్ చేయడం ఇష్టం ఉండదు. ” “అదేంటి అంత చదువు చదువుకొని , ఇంట్లో ఖాలిగా కూచోవడం బోర్ గా ఉండదు ” “ఈ కాలం లో టైం ఎక్కడ ఉంటుంది , ఫ్రెండ్స్, పార్టీస్ , ఫేస్ బుక్ , టివీ ఇన్ని ఉండగా ఇంకా బోర్ అనే ఫీలింగ్‌ ఉండనే ఉండదుగా” “అంటే మీకు కారియర్ ప్లాన్ అంటూ ఎమీ లేదా ? ” “అలాంటి దాన్ని గురించి నేను ఎం ఆలోచించ లేదు , ఈ జాబ్ ఎదో మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఆఫీస్ లో వేయించాడు, ఎదో నడుస్తుంది.”

“ఇంతకీ, నా మీద మీ అభిప్రాయం చెప్పలేదు” “అభిప్రాయం ఏముంది , చూడ్డానికి బాగున్నారు , ఒక్కటే ప్రాబ్లమే , మా ఫ్రెండ్స్ కి మీ భర్త ఎం చదివా డంటే పశువుల డాక్టర్ అని చెప్పడం కొద్దిగా నా మోశిగా ఉంటుంది. అది తప్పితే ఇంక మీరు మంచి జాబ్ లో ఉన్నారు కాబట్టి నాకు ok, మా వాళ్ళు మీరు అడినంతా కట్నం ఇస్తారు , మన తిరగడానికి కారు , నాకు కావలసినన్ని నగలు , అన్నీ చేసి పెట్టారు కాబట్టి వాటి గురించి దిగులు అవసరం లేదు. ఇంక మీ అమ్మ ఎలాగు పల్లెలోనే ఉంటుంది కాబట్టి మనకి ఇద్దరం ఈ సిటీ లో హ్యాపీ గా ఉండొచ్చు”

“అన్నీ సరే గానీ , మా అమ్మ ను పెళ్లి తరువాత పల్లెలో ఉంచడం ఎందుకు , మనతో పాటు ఇక్కడే పెట్టు కొందాము , తనకు వయస్సు అయిపొయింది , తను ఒక్కతే చేసుకోలేదు అక్కడ ” “కొత్తగా పెళ్లైన వాళ్ళ మద్య తను ఎందుకు కొన్ని రోజులు అక్కడే ఉండని ఆ తరువాత ఆలోచిద్దాం, కావాలంటే నెలకు ఆవిడా కర్చు లకు ఇంత డబ్బు పంపుదాము” “అంటే ఆవిడా మనతో ఉండడం వీలు కాదు అంటావు ?” “ఓ 3 years అక్కడే ఉండనీ , ఆ తరువాత కావాలంటే ఆలోచిద్దాం”.

“ఇంతకీ మీ రమణా రెడ్డి అంకుల్ కి ఎం చెప్పమంటావు ” “ఇప్పుడే ఎం చెప్పకు మనకు ఓ 3 నెలలు టైం అడుగుదాము , ఈ లోపల నన్ను నువ్వు , నిన్ను నేను అర్థం చేసుకొందాము. అప్పుడు మనకు ఇద్దరికీ ok అయితే మన పెద్ద వాళ్ళకు చెపుదాము , లేదంటే ఫ్రెండ్స్ లాగా విడిపోదాము.”

“నాకు ok, అయితే మళ్ళీ ఎప్పుడు కలుద్దాము” “ఆఫీస్ మీటింగ్ లాగా అప్పుడే వెళ్లి పోవాలా ఏంటి , లెట్స్ గో ఫర్ a మూవీ ” అంటూ అక్కడ నుంచి ఇద్దరం తను చెప్పిన ఓ ఇంగ్లీష్ మూవీ కి వెళ్ళాము. ఫస్ట్ షో మూవీ కాగానే హోటల్ లో డిన్నర్ చేసి ఇంటికి వద్దాము అనుకొంటూ ఉండగా. రేపు ఎలాగా సెలవే కదా , ఏదన్నా క్లబ్ కు వెళ్దాం పద అంటూ నాకు తెలియని ఎదో క్లబ్ కు తీసుకొని వెళ్ళింది.

రాత్రి 3 వరకు అక్కడ తాగుతూ , డాన్స్ చేస్తూ గడిపాము , నేను బయటికి రావడం చాలా తక్కువ , తనకు ఈ లైఫ్ బాగా అలవాటు అనుకుంటా , చాలా మంది తనను విష్ చేసారు.”

3.10 కి బయటకు వచ్చి నా బైక్ మీద తనను తన హాస్టల్ లో దించే సి రూమ్ కు వచ్చి పడుకోండి పోయాను.

మరుసటి రోజు పొద్దున్నే అమ్మ ఫోన్ చేసింది “ఏమైంది , నిన్న ఆ అమ్మాయిని కలిసావా , నీకు నచ్చిందా ?” “అమ్మాయిని కలిసా నమ్మా, అమ్మాయి నచ్చింది , కానీ ఓ మూడు నెలలు తరువాత మనం ఏ విషయం డిసైడ్ చేద్దాం అంది ఆ అమ్మాయే” “మీరు డిసైడ్ చేయడం ఏంటి , మీకు నచ్చితే చెప్పండి మేము పెద్దలం మాట్లాడు కొంటాము” “మీరు మాట్లాడు కోవడం సరే నమ్మా, ఆ అమ్మాయికి నేను నచ్చాలి కదా , దానికే తను కొద్దిగా టైం అడిగింది” “ఆ ఈ టైం అడగడం ఏంటో నాకు అర్థం కావడం లేదు , పెద్దింటి సంబందం మన ఊర్లో మనకు గొప్ప పేరు ఉంటుంది రా వాళ్ళ ఇంట్లో సంబందం చేసుకుంటే ” “సరే , అలాగే కానీ, కానీ ఓ 3 నెల్ల వరకు ఇంక ఎ సంబందం గురించి మాట్లాడక , ఇదే ఖాయం చేద్దాం లే మూడు నెల్ల తరువాత” అంటూ ఫోన్ పెట్టాను.

లేచి రాత్రి కాంతి తో గడిపిన జ్ఞాపకాలు శరీరం లో తియ్యని కోరిక రేపుతుండగా కాల కృత్యాలు తీర్చుకొని రెడీ అయ్యి ఫలహారం కోసం బయటకు వెళ్లాను చేసుకునే ఓపిక లేక.

తింటుండగా తన నుంచి ఫోన్ లో మెసేజ్ వచ్చింది , “హాయ్ , గుడ్ మార్నింగ్ ఎం చేస్తున్నావు ” అని

“గుడ్ మార్నింగ్ , ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ కు బయటకు వచ్చా” “ఫ్రీ గా ఉంటే , బయటకు లంచ్ కు వెళ్దాం” “ok , నేను వచ్చి 1 గంటకు పిక్ చేసుకొంటాను ” అని మెసేజ్ పెట్టి రూమ్ కు వెళ్లాను.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000