చుట్టాలమ్మాయి 3 A

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

నిజాన్ని నిజాయితీగా నమ్మేవాళ్ళు మీ భావాలను నాతో పంచుకోండి…[email protected]

నేను పని మీద వైజాగ్ వెళ్ళాను…తిరిగి సాయంత్రం కాకినాడ వచ్చేటప్పుడు ట్రైన్లో నా ఎదురుగా తను కూర్చుంది తన పాపతో…

నేను తనని చూస్తున్నా…చీరకట్టులో అతివ ఎలా ఉండాలో అలా ఉంది తను…మళ్లీ మళ్లీ చూస్తున్నా…నేను చూస్తున్న విషయం తనకి కూడా తెలుసు…మాట్లాడే ధైర్యం చేయలేకపోయా…ఎందుకంటే తనెవరో నాకు తెలీదు నేనెవరో తనకి తెలీదు…

మా పక్కన ఇంకా చాలా మంది ఉన్నారు…ఏదోలా మాట్లాడమని నా మనసు నన్ను కలవరపెడుతోంది..అయినా నేను ధైర్యం చేయలేకపోయాను…సామర్లకోట కి చేరుకుంది ట్రైన్…ఇంకాస్సేపట్లో కాకినాడ చేరుకుంటాం …ఇప్పుడు కూడా మాట్లాడకపోతే తనని మిస్ అయిపోతాను అనే బాధ మెల్లగా మొదలయ్యింది…అలా అనుకునేలోపే నేను దిగాల్సిన కాకినాడ టౌన్ స్టేషన్ వచ్చేసింది…తను ఇంకా కూర్చునే ఉంది ..బహుశా తను పోర్ట్ స్టేషన్ లో దిగుతుందేమో అనుకుని…

ఇప్పుడైనా ధైర్యం చెయ్యాలని తనని అడిగేసా ..మీది కాకినాడ నా అని..కాదు వైజాగ్ …అమ్మ వాళ్ళది కాకినాడ అని చెప్పింది…మళ్ళీ ఇప్పుడు వెళ్తారు వైజాగ్ అని అడిగా…2 డేస్ లో అని చెప్పి నవ్వింది…ట్రైన్ మూవ్ అవుతుంది …విండో ను పట్టుకుని ఇంకొంచెం ధైర్యం చేసి ..నా నెంబర్ కి మీ మొబైల్ లో కొంచెం చోటిస్తారా అని అడిగేసా… ట్రైన్ స్పీడ్ అందుకుంది….తను తనలో తానే నవ్వుకుని …చెప్పండి త్వరగా అంటే… 852000****అని చెప్పి bye అని చెప్పి ..వెళ్ళిపోయే ట్రైన్ ని అలానే చూస్తూ ఉంటే నా ఫోన్ రింగ్ అయ్యింది… కొత్త నెంబర్ …

తనేనా అనుకుని ..హలో అన్నా…హా చెప్పండి అని తనంటే…మీరేనా అని అడిగా…అటువైపు నుంచి చిన్నగా ఒక నవ్వు…నేను కాదులెండి..వేరే ఎవరో అంది తను…హేయ్… కామెడీనా అని నేనంటే….200 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ మీకు ధైర్యం రాలేదా నాతో మాట్లాడటానికి అని తను నన్ను అడిగితే …ఏం చేయమంటారు ..మీ ఆడాళ్లకేనా మా మగాళ్ళకి కూడా సిగ్గు బిడియం ఉంటాయి అని అన్నా…అబ్బ చా …అని మళ్ళీ నవ్వేసింది తను…( 25 ఉంటాయేమో తనకి…బాపు గారి సినిమాలో హీరోయిన్ల జడ లాగా పొడవైన జడ… కాటుక కళ్ళు…ఏమంత రంగు కాదు కానీ …తన ఎద పొంగులతో నా గుండెల్లో లావాని ఉప్పొంగేలా చేసింది… )

తన నవ్వు వింటూ నేను సైలెంట్ అయిపోయాను…హలో…ఉన్నారా అని అటువైపు నుంచి తన పిలుపుకి …నా సమాధానం…ఉన్నా కానీ నాలో కాదు…మీలో మీతోనే అన్నాను…అబ్బో కవితలా అన్న తన మాటకి చెప్పా…కవిత కాదండి నా మనసు భాష…నా ఎద ఘోష అని…ఆహా…చాలా ఉంది మీకు అని ..ఏవండి స్టేషన్ కి వచ్చేసాం అన్నయ్య ఉంటాడు ఇక్కడ ..నేను తర్వాత చేస్తాను అని bye చెప్పి కాల్ కట్ చేసింది…ఇంత మాట్లాడినా ఒకరి పేరు ఒకరికి తెలీదు

మా ఇద్దరికీ…బాపు బొమ్మ అని పేరు తో తన నెంబర్ సేవ్ చేశా నా మొబైల్ లో…అక్కడి నుంచి మా ఇంటికి ఎలా వెళ్ళానో ఏమో నాకే తెలీదు..అమ్మాయి మనసులో ఉంటే అబ్బాయిల పరిస్థితి ఇంతే కదా…ఏదో తిన్నా…పడుకున్నా…కాసేపటికి మిస్ కాల్ …చూస్తే తన నుంచే ….నేను ఫోన్ చేద్దాం అనుకునేప్పటికి టెక్స్ట్ మెసేజ్ కాల్ వద్దు…మెసేజ్ చెయ్యమని…నాలో నేనే నవ్వుకున్నా …సంబరపడిపోయా…బోర్లా పడుకుని రిప్లై ఇచ్చా ఏం చేస్తున్నారు అని…

కవి గారు ఏం చేస్తున్నారు అని అడిగింది తను…నా పేరు కవి కాదు…వి….. అని చెప్పా…నా పేరు ……అని చెప్పింది తను…ఏదో అలా మెసేజ్ చేసుకుంటూ కాసేపటికి మీరు మీరు నుంచి నువ్వు నువ్వు కి వచ్చేసాం…నేను ఒకటి అడగనా నిన్ను అని అడిగా తనని…చెప్పు అని తనంటే…నీకు పెళ్లయింది కదా మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నావ్ అని అడిగా…చూడు kvk… పెళ్ళైన అమ్మాయి వేరే వ్యక్తి తో మాట్లాడుతుంది…లేదా ఇంకేమైనా తననుంచి కావాలి

అనుకుంటుంది అంటే…ఇంట్లో ఉన్న భర్త నుంచి మాకు దొరకని ప్రేమ మాటలు కానీ…ఓదార్పు కానీ…ఇంకేదైనా కానీ మీ నుంచి మాకు దొరికినప్పుడు మాత్రమే అంది తను…తన మాటలకి నాకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు…కాస్సేపు ఇద్దరం సైలెంట్ అయిపోయాం…ఉన్నావా అని తన మెసేజ్ …నువ్వు పొమ్మన్నా నీ నుంచి నేను ఎక్కడికీ పోను అని నేను రిప్లై ఇచ్చా…నిజంగానా అని తను అడిగింది…నేను నీతో కోరుకునే బంధం మీద ఒట్టు తల్లి..

నిన్ను వదిలివెళ్లను అని నేనన్నాను…థాంక్స్ రా…ఈరోజు నా ప్రయాణం వల్ల నా జీవితానికి ఒక కొత్త గమ్యం దొరికింది అని తనంటే ..తను ఎంత సున్నితమో నాకు అర్ధమయ్యింది…

నిద్రొస్తుంది రా పడుకుంటాను అంది తను…సరే ఎప్పుడు వెళ్తావు వైజాగ్ అంటే…ఎల్లుండి ఉదయం బస్ కి అని తను చెప్పింది…నేను కూడా వస్తాను అని అడిగా…సరే అంది తను…సరే బజ్జో అని గుడ్ నైట్ చెప్పి నేనూ పడుకున్నా…ఉదయం నేను లేచేటప్పటికే తన మెసేజ్ గుడ్ మార్నింగ్ రా అని…రిప్లై ఇచ్చా శుభోదయం బాపు బొమ్మ అని…ఎప్పుడో మధ్యాహ్నం తన మెసేజ్ ఈరోజు మెసేజ్ చెయ్యకు …రేపు ఉదయం 10 కి కాంప్లెక్స్ లో కలుద్దాం అని…మరుసటి ఉదయం కోసం సంబర పడాలో…ఈరోజంతా తన మాట వినకుండా ఎలా ఉండాలో అర్ధం కాలేదు…నా పనులతో ఏదోలా ఈరోజు గడిపేసా…పడకేసా….ఏదో ఉద్యోగానికి వెళ్లే బుద్ధిమంతుడిలా అలారం పెట్టుకుని మరీ లేచా 8 గంటలకి…

రెడీ అయ్యి 9 గంటలకే కాంప్లెక్స్ లో కూర్చున్నా …తన కాల్ ఎక్కడున్నావని…నీ వెనకే ఉన్నా అంటే హే దూరంగా ఉండు కాస్సేపు నాతో నాన్న వచ్చారు అంది తను…వాళ్ళ నాన్న వెనకాలే నుంచి నేను కూడా వైజాగ్ కి టికెట్ తీసుకున్నా…బస్ కదిలేటప్పుడు ఎక్కి కూర్చున్నా బాపు బొమ్మ పక్కన…మాటల్లేవు…చూసుకోడాల్లేవు ఇద్దరం…ఏదో తెలియని మౌనంతో ఒకరికొకరం తెలీదు అన్నట్టు కూర్చున్నాం కాస్సేపు…పాప ని విండో పక్కన కూర్చోపెట్టింది…

అసలెవరు నువ్వు…ఎందుకు నాతో మాట్లాడాలి అనిపించింది నీకు అంది …దానికి సమాధానంగా నేను…నేనొక బాటసారిని…బాపు బొమ్మ సాన్నిహిత్యంలో సేదతీరాలని పరితపిస్తున్నానని అంటే తను మళ్లీ నవ్వు మొదలుపెట్టింది…అలా ఏవో ..ఏవేవో కబుర్లతో వైజాగ్ చేరుకున్నాం..అందరూ బస్ దిగాక మేము పైకి లేచాం …తను నను హగ్ చేసుకుని ఒకమాట అంది నాతో…నాకు నిస్వార్ధమైన ప్రేమని ఇస్తాను అంటే ఈరోజు నుంచి నేను నీ దాన్ని అని …నేను ఏం మాట్లాడకుండా తన నుదిటి మీద ముద్దుపెట్టాను…నా కళ్ళలోకి చూస్తూ నువ్వేంటో ఇప్పుడు తెలిసిందిరా …నువ్వు నాకు కావాలి ప్లీజ్ అంది తను…బంగారం నిన్ను వదిలి నేను ఎక్కడికీ వెళ్ళాను అని హగ్ చేసుకున్నా…ఇప్పుడు వెళ్లిపోతావా కాకినాడ అని అడిగింది…నువ్వు ఉండమంటే వెళ్ళను అని నేను అన్నాను…రవి స్టీల్ ప్లాంట్ లో జాబ్..ఈరోజు షిఫ్ట్ ఏంటో అడుగుతా ఆగు అని ఫోన్ చేసింది…ఇంట్లోనే ఉన్నా వస్తున్నా అని అతని సమాధానం…తను నా వైపు చూసి ఒరేయ్ kvk ఈరోజు నైట్ వరకు ఎక్కడో చోట ఉండు..నైట్ తను డ్యూటీ కి వెళ్లక కాల్ చేస్తాను అని చెప్పి…దూరంగా వెళ్లు ఆయన వస్తారు అంటే…

నేను దూరం నుంచి తనని చూస్తున్నా …10 నిమిషాల తర్వాత వాళ్ళ ఆయన వచ్చారు …నన్ను చూసి ఒక నవ్వు నవ్వి బైక్ ఎక్కి వెళ్ళిపోయింది…అప్పుడు చూడాలి నా తిప్పలు…ఎప్పుడు రాత్రి అవుతుందా అని ఒకటే ఆరాటం…గడియారంతో పోరాటం…కాంప్లెక్స్ లోని డార్మిటరీ లో బెడ్ తీసుకుని బెడ్ మీద పడుకుని తన కోసమే ఆలోచిస్తూ అలా పడుకుండి పోయా…ఆకలికి లేచా….ఏదో తిన్నా…కాస్సేపటికి తన నుంచి మెసేజ్… రిప్లై ఇవ్వకు…గుర్తొస్తున్నావ్ రా బాగా …మిస్ యూ రా…లవ్ యూ అని… అది చదివి …నా మనసులోని మాటలు చెప్పడానికి లేక ఎంతలా నలిగిపోయానో…మధనపడ్డానో నాకు మాత్రమే తెలుసు..

చేతులు నొప్పి వస్తున్నాయి అక్షరాలు టైప్ చేసి చేసి… తర్వాత ఏమైందో మళ్లీ చెప్తా

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000